అర్హత, ఆసక్తిగల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్ధులు.. కరీంనగర్, మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ అంధుల గురుకుల పాఠశాలలు, కరీంనగర్, మిర్యాలగూడ, హైదరాబాద్‌లోని ప్రభుత్వ బధిరుల గురుకుల పాఠశాలలు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహాల్లో పని చేయవల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలను https://wdsc.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 42
ట్రెయిన్‌డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు: 15
ఎస్‌జీబీటీ టీటీచర్ పోస్టులు: 15
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు: 2
వార్డెన్ పోస్టులు: 10
ముఖ్య సమాచారం:
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, స్పెషల్ డీఈడీ (హెచ్‌హెచ్/వీహెచ్), స్పెషల్ బీఈడీ(వీహెచ్/హెచ్‌హెచ్), ఎంఏ (సోషల్ వర్క్/సోషియాలజీ), డీపీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఇంగ్లీష్ మీడియంలో బోధన నైపుణ్యాలున్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. రిటైర్ అయిన టీచర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్లకు మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.30,000 నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ మెయిల్ ఐడీ: wdsc2021recruitment@gmail.com
దరఖాస్తుకు చివరి తేదీ: జులై 14, 2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://wdsc.telangana.gov.in/
0 comments:
Post a Comment