SER Recruitment 2022: సివిల్ ఇంజినీరింగ్ (Civil) కన్‌స్ట్రక్షన్ (15), ఎలక్ట్రికల్ (Electrical) కన్‌స్ట్రక్షన్ (02) పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జులై 18 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాల్లోకెళ్తే..
ప్రధానాంశాలు:
సౌత్ ఈస్టర్న్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2022
సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఖాళీలు
జులై 18 దరఖాస్తులకు చివరితేది
Railway Jobs: సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కోల్‌కతా ప్రధాన కేంద్రంగా నడిచే ఈ సంస్థలో వివిధ విభాగాల్లో ఉన్న జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. South Eastern Railway కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను తీసుకోనుంది. వీటిలో సివిల్ ఇంజినీరింగ్ (Civil) కన్‌స్ట్రక్షన్ (15), ఎలక్ట్రికల్ (Electrical) కన్‌స్ట్రక్షన్ (02) పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జులై 18 దరఖాస్తులకు చివరితేది.Railway Jobs ముఖ్య సమాచారం:
ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సివిల్ ఇంజినీరింగ్ కన్‌స్ట్రక్షన్ (15), ఎలక్ట్రికల్ కన్‌స్ట్రక్షన్ (02) పోస్టులు ఉన్నాయి. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు 2021/ 2022 వాలిడ్ గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థులు తమ దరఖాస్తులను సీనియర్ పర్సనల్ ఆఫీసర్, సౌత్ ఈస్టర్న్ రైల్వే, గార్డెన్ రీచ్ రోడ్, కోల్‌కతా-700043 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
దరఖాస్తుల స్వీకరణకు జులై 18, 2022 చివరి తేది.
అభ్యర్థులను గేట్ మెరిట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు రూ.25,000 నుంచి రూ.30,000 జీతం ఉంటుంది.
Join the WhatsApp group below for different types of job notifications
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ser.indianrailways.gov.in/
Download Notification: Click Here
0 comments:
Post a Comment