జిల్లా విద్యా అధికారి కార్యాలయాల్లో మధ్యాహ్న భోజన పథకము పర్యవేక్షించడానికి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డేటా ఎనలిస్టు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయుటకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
భర్తీ చేసే పోస్టులు:
Programme Coordinator: Salary Rs.25,000/-Data Analyst: 1 Rs.25,000/-
Data Entry Operator: 1 Rs.15,000/-
విద్యా అర్హతలు:
Programme Coordinator: PG
Data Analyst:PG
Data Entry Operator: Degree
జిల్లా విద్యాశాఖ అధికారి వారు ఈ నియామకలకు చైర్మన్ గా వ్యవహరిస్తారు.. తరలి పోస్టులు భర్తీకి అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతారు
0 comments:
Post a Comment