AP High Court Recruitment | Master Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో ఉన్న స్టేట్ హైకోర్టు (AP High Court).. కోర్టు మాస్టర్, పర్సనల్ సెక్రెటరీ పోస్టుల (Court Master Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:పోస్టుల వివరాలు: కోర్టు మాస్టర్, పర్సనల్ సెక్రెటరీ పోస్టులు
మొత్తం ఖాళీలు: 10
వయోపరిమితి: అభ్యర్థుల వయసు జనవరి 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.57,100ల నుంచి రూ.1,47,760ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టులను బట్టి ఆర్ట్స్/సైన్స్/ కామర్స్/లా స్పెషలైజేషన్లో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్పీడ్ టైపింగ్, కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలి.
ఎంపిక విధానం: టైపింగ్ స్పీడ్ టెస్ట్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్), ఏపీ హైకోర్ట్, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా 522237.
దరఖాస్తు రుసుము:
ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ.1000
ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులకు: రూ.500
దరఖాస్తుకు చివరితేదీ: జులై 25, 2022.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసిన వారు ఈ క్రింది Whatsapp Group నందు చేరండి
0 comments:
Post a Comment