కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఉద్యోగాల నియామకలకు నోటిఫికేషన్

కొచ్చిన్ షిప్ యార్డ్ నందు ఉద్యోగాల నియామకాలుకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు 

కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఉద్యోగాల నియామకలకు నోటిఫికేషన్

భర్తీ చేసే పోస్టులు:

షీట్ మెటల్ వర్కర్ వెల్డర్ ట్విట్టర్ మెకానిక్ డీజిల్ మెకానిక్ మోటార్ వెహికల్ ప్లంబర్ పెయింటర్ ఎలక్ట్రిషన్ క్రేన్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ షిప్ వెయిట్ వుడ్ మెకానిస్ట్ ఎయిర్ కండీషనర్ టెక్నీషియన్ డ్రాప్స్ మాన్

దరఖాస్తులు ప్రారంభం:30.06.22

దరఖాస్తులు ముగింపు తేదీ:15.07.22

మొత్తం పోస్టులు:330

జీతం:23300

అభ్యర్థులు ఎంపిక రాత పరీక్ష మరియు ప్రాక్టికల్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మరియు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుండి మినహాయింపు ఉన్నది

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అభ్యర్థులు www.cochinshipyard.in అనే వెబ్సైట్ సందర్శించి Career Page  - CSL - Kochi క్లిక్ చేస్తే దరఖాస్తు చేసుకోవచ్చు...

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసిన వారు ఈ క్రింది Whatsapp Group నందు చేరండి 

https://chat.whatsapp.com/EGELAeZOzAaAN8lsmQGFPi

Official Website: Click Here

Complete Notification: Click Here

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top