Cognizant Off campus Drive 2022:డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వారికి ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఖాళీలను భర్తీ చేసేందుకుగాను ఆఫ్ క్యాంపస్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఈ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్‌లో భాగంగా ఐటీ ప్రొగ్రామర్ అనలిస్ట్ ట్రెయినీ/ ఐటీ ప్రోగ్రామర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జులై 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.ముఖ్య సమాచారం:
ఈ డ్రైవ్‌లో పాల్గొనే అభ్యర్థులు బీఈ/ బీటెక్/ ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్‌ను 2020/ 2021/ 2022 ఏడాదిలో పూర్తి చేసిన వారు మాత్రమే ఇందుకు అర్హులు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులను ప్రాథమిక స్క్రీనింగ్, టెక్నికల్/ ఎస్‌ఎంఈ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నాలుగేళ్ల డిగ్రీ/ పీజీ పూర్తి చేసిన వారికి ఏడాదికి రూ. 4 లక్షలు, మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసిన వారికి ఏడాదికి రూ. 2.52 లక్షలు జీతంగా అందిస్తారు.
దరఖాస్తుల స్వీకరణకు జులై 24 చివరితేది.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసిన వారు వాట్స్అప్ గ్రూప్ లో చేరండి
Registration Link:
0 comments:
Post a Comment