ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 33 పోస్ట్‌లను భర్తీ చేయడానికి అధికారికంగా దరఖాస్తులు ఆహ్వనిస్తోంది.అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని సంస్థ పేర్కొంది.
మొత్తం పోస్ట్‌లు: 33
విభాగాలు: బాయిలర్, మెకానికల్, కెమికల్, ఐటీ, సేఫ్టీ, ఫైర్, సీసీ ల్యాబ్.
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సంబంధిత విభాగాల్లో 4 సంవత్సరాల BE / B. Tech / B. Sc. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 29 జులై 2022.
చివరి తేదీ: 18 ఆగస్టు 2022.
వయస్సు: అభ్యర్థులు 27 సంవత్సరాల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 1000.
SC/ST/PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
పే స్కేల్ ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.rcfltd.com/hrrecruitment/recruitment-1 ను చూడగలరు.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసిన వారు వాట్స్అప్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment