భారత ప్రభుత్వ అధ్వర్యంలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (PGCIL) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది
మొత్తం 1151 ఖాళీలకు అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం ITI, డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 1151
పోస్ట్ పేరు: అప్రెంటిస్
Secretarial Assistant
Diploma Apprentices
Graduate Apprentices
HR Executive
CSR Executive
Executive (Law)
అర్హత: ఉద్యోగాలను బట్టి సంబంధిత విభాగంలో ITI, డిప్లొమా, B.E./B.Tech, LLB, MBA, MSW ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 7 జూలై 2022.
చివరి తేదీ: 31 జూలై 2022.
ఎంపిక విధానం : సంబంధిత ట్రేడ్‌కు వర్తించే నిర్ణీత అర్హత మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
పేస్కేల్: రూ. 11,000 నుంచి రూ. 15,000 వరకు.
దరఖాస్తు ఫీజు : అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
పనిప్రదేశం: దేశవ్యాప్తంగా ఎక్కడైనా
Join the WhatsApp group below for different types of job notifications
ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.powergrid.in/rolling-advertisement-enagagement-apprentices ను చూడగలరు.
అప్లికేషన్ లింక్ https://careers.powergrid.in/CCApprenticeShip/w/home.aspx
0 comments:
Post a Comment