భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు/విభాగాలు/సంస్థల్లోని 334 కేటగిరీల్లో ఫేజ్-10 సెలక్షన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేసన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేసన్ ద్వారా మొత్తం 1920 పోస్టులను భర్తీ చేయనుంది.
SSC Reruitment 2022 | Apply online for 1920 Phase -X Selection Posts
మొత్తం ఖాళీలు: 1920
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
- ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.05.2022.
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.06.2022.
ఇక.. ఈ పోస్టులకు సంబంధించి.. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (రాత పరీక్ష) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు తదితర పూర్తివివరాలతో కూడిన పూర్తిస్థాయి ప్రకటన త్వరలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. కాబట్టి అభ్యర్థులు ఎప్పటికప్పుడు కమిషన్ వెబ్‌సైట్ https://ssc.nic.in/ చూడటం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
For Latest Job Notifications:
0 comments:
Post a Comment