భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖ(Ministry of Railways)కు చెందిన బిలాస్‌పూర్(ఛత్తీస్‌గఢ్) ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(South East Central Railway)(ఎస్‌ఈసీఆర్) రాయ్‌పూర్ డివిజన్‌లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్(Apprentice)ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.ఖాళీలున్న విభాగాలు:
డీఎంఆర్ ఆఫీసర్, రాయ్‌పూర్ డివిజన్: 696
వేగన్ రిపేర్ షాప్, రాయ్‌పూర్: 337
ట్రేడులు: వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, హెల్త్ అండ్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, మెషినిస్ట్, మెకానికల్ డీజిల్, మెకానికల్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తదితరాలు
అర్హత: 10+2 విధానంలో కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చేసి ఉండాలి.
వయసు: జూలై 1 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం: 10వ తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ: మే 24
వెబ్‌సైట్: secr.indianrailways.gov.in/
Join Whatsapp Group: https://chat.whatsapp.com/CAo6bYR0DVUDDYthzJEZjm
0 comments:
Post a Comment