గ్రూప్1 నోటిఫికేషన్ విడుదల. కొన్నేళ్లుగా గ్రూప్1 కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ గుడ్‌న్యూస్ చెప్పింది.
గ్రూప్ 1నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్‌రెడ్డి, సెక్రెటరీ అనితారామచంద్రన్ 503 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.ఇటీవలే ఇంటర్వ్యూ తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో కేవలం ప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు దశల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రిలిమ్స్ క్వాలిఫయింగ్ పేపర్ మాత్రమే. మెయిన్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
పోస్టుల వివరాలిలా ఉన్నాయి.
డిప్యూటీ కలెక్టర్ (సివిల్ సర్వీసెస్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్యాటగిరీ-2 (పోలీస్ సర్వీస్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్)
రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్)
జిల్లా పంచాయతీ ఆఫీసర్ (పంచాయత్ సర్వీసెస్)
జిల్లా రిజిస్ట్రార్ (రిజిస్ట్రేషన్ సర్వీసెస్)
డివిజినల్ ఫైర్ ఆఫీసర్ (ఫైర్ సర్వీస్)
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ - మెన్ (జైల్స్
సర్వీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (లేబర్ సర్వీస్) అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఎక్సైజ్ సర్వీస్) మున్సిపల్ కమిషన్ గ్రేడ్ -2 (మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) అసిస్టెంట్ డైరెక్టర్ (సోషల్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (సోషల్ వెల్ఫేర్ సర్వీస్)డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ూడింగ్ అసిస్టెంట్డైరెక్టర్ (డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ ఆఫీసర్) డిస్ట్రిక్ట్ టైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్) జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ (ఎంప్లాయ్మెంట్ సర్వీస్) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ క్లూడింగ్ లే సెక్రటరీ అండ్ ట్రెజరీ గ్రేడ్-2 (మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్) అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్/ట్రైనింగ్
కాలేజీ లేదా స్కూల్లోని అసిస్టెంట్ లెక్చరర్ (ట్రెజరీస్ అండ్అకౌంట్స్ సర్వీస్) అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (స్టేట్ ఆడిట్ సర్వీస్) మండల పరిషత్తు డెవలప్మెంట్ ఆఫీసర్ (పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సర్వీస్)
Official Website: https://www.tspsc.gov.in/
Download Complete Notificatio: Click Here
0 comments:
Post a Comment