భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన వారణాసిలోని బనారస్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ లో ఉద్యోగ నోటిఫికేషన్

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన వారణాసిలోని బనారస్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ (బీఎల్‌డబ్ల్యూ) కింద పేర్కొన్న అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.ఐటీఐ అప్రెంటిస్‌లు: 300

ట్రేడులు: ఫిట్టర్‌:107; కార్పెంటర్‌:03; పెయింటర్‌:07; మెషినిస్ట్‌:67; వెల్డర్‌:45; ఎలక్ట్రీషియన్‌:71

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

నాన్‌ ఐటీఐ అప్రెంటిస్‌లు: 74

ట్రేడులు: ఫిట్టర్‌:30; మెషినిస్ట్‌:15; వెల్డర్‌:11; ఎలక్ట్రీషియన్‌:18

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత

వయసు: నాన్‌ ఐటీఐ అభ్యర్థులు 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక: ఐటీఐ అభ్యర్థులు ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కులు, నాన్‌ ఐటీఐ అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాలి

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 26

వెబ్‌సైట్‌: blw.indianrailways.gov.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top