ఇంటెలిజెన్స్‌ బ్యూరో సంస్థ.. అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్లు గ్రేడ్‌-2(ఏసీఐఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో సంస్థ.. అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్లు గ్రేడ్‌-2(ఏసీఐఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంమొత్తం పోస్టుల సంఖ్య: 150
» పోస్టుల వివరాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ-56, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌-94.
» అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్‌ గేట్‌ 2020/2021/2022 స్కోర్‌ కార్డు ఉండాలి.
» వయసు: 07.05.2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

» జీతం: నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: వాలిడ్‌ గేట్‌ 2020/2021/2022 స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.05.2022
» వెబ్‌సైట్‌: https://www.mha.gov.in or www.ncs.gov.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top