Young Professionals: ఎన్సీఎస్ 112 యంగ్ ప్రొఫెషనల్ నియామకానికి నోటిఫికేషన్
భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన నోయిడా (యూపీ)లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
యంగ్ ప్రొఫెషనల్స్
మొత్తం ఖాళీలు: 112
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ + నాలుగేళ్ల అనుభవం/ సంబంధిత వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ + రెండేళ్ల అనుభవం.
జీతభత్యాలు: నెలకు రూ.50,000 చెల్లిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పని ప్రదేశం: ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేది: 12.04.2022.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/Gt8tILi6WHOAsXGBuLgyb8
Download Complete Notification: Click Here
Online Application: Click Here
0 comments:
Post a Comment