TS Recruitment Notification | NHM Recruitment Notification

నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ప్రోగ్రాం తెలంగాణలోని జిల్లా ప్రధానకేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఒప్పంద ప్రాతిపదికనే పని చేయడానికి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


వివరాలు...

మొత్తం ఖాళీలు: 92

1) స్టాఫ్ నర్సులు: 34

అర్హత: జీఎన్ఎం బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు. నెలకు రూ.34,00024 శాతం ఆలవెన్సులు చెల్లిస్తారు. 

2) ల్యాబ్ టెక్నీషియన్లు. 32

అర్హత: ఎంఎల్/ డీఎంఎల్లో ఉత్తీర్ణత. అనుభవం ఉన్నవారు/ లేనివారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: 18 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.28,500 24 శాతం అలవెన్సులు చెల్లిస్తారు.

3) ఫార్మసిస్టులు: 26

అర్హత: బీఫార్మసీ/ డిపార్మసీ ఉత్తీర్ణత. వయసు: 18 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.28,50024 శాతం అలవెన్సులు చెల్లిస్తారు. దరఖాస్తు విధానం. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. recruitments.nhm@gmail.com

దరఖాస్తులకు చివరి తేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top