ఇండియన్ నేవీ ఆగస్ట్ 2022 బ్యాచ్ కోసం సెయిలర్ పోస్టుల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు
మొత్తం పోస్టుల సంఖ్య: 2500
పోస్టుల వివరాలు: ఏఏ(ఆర్టిఫీషర్ అప్రెంటిస్)-500, ఎస్ఎస్ఆర్(సీనియర్ సెకండరీ
రిక్రూట్స్)-2000.
అర్హత: 60 శాతం లేదా ఆపైన మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయాలజీ/కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2) ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయసు: 2002 ఆగస్ట్ 1 నుంచి 2005 జూలై 31 మధ్య జన్మించి
జీతం: ట్రైనింగ్ పీరియడ్ స్టైపెండ్ కింద నెలకి రూ.14,600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు లెవల్ 3(డిఫెన్స్ పే) కింద నెలకు రూ.21,700 నుంచి రూ.69,100.. అదనంగా ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్ లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్టిస్ట్ చేస్తారు. షార్టిస్ట్ చేసిన అభ్యర్థుల్ని రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (పీఎఫ్), మెడికల్ టెస్ట్ ఆధారంగా
ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 29.03.2022 ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.04.2022
Official Website:https://www.joinindiannavy.gov.in/
0 comments:
Post a Comment