AIDS Control Societyలో 34 ఖాళీలు
నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్‌టీడీ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద తెలంగాణలోని టీఎస్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(టీఎస్‌ఏసీఎస్) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఐసీటీసీ కౌన్సెలర్: 16
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.13,000 చెల్లిస్తారు.
డీఎస్‌ఆర్‌సీ కౌన్సెలర్: 10
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.13,000 చెల్లిస్తారు.
ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్లు: 08
అర్హత: బీఎస్సీ(మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.13,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరి తేదీ: మార్చి 31
వెబ్‌సైట్: tsacs.telangana.gov.in/
0 comments:
Post a Comment