నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌టీపీసీ) ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ(ఈటీ).. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌టీపీసీ) ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ(ఈటీ).. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 60
పోస్టుల వివరాలు: ఈటీ-ఫైనాన్స్‌(సీఏ/సీఎంఏ)-20, సీటీ-ఫైనాన్స్‌(ఎంబీఏ)-10, ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలు(హెచ్‌ఆర్‌)-30.
వయసు: దరఖాస్తు చివరి తేది నాటికి 29 ఏళ్లు మించకుండా ఉండాలి.జీతం: నెలకు రూ. 20,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.03.2022

వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top