జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్
మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నర్సింగ్ ఆఫీసర్, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజిస్ట్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఇతర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 143
గ్రూప్ బీ పోస్టులు: 121 గ్రూప్ సీ పోస్టులు: 22
పోస్టుల వివరాలు: నర్సింగ్ ఆఫీసర్, మెడికల్ లాబరేటరీ టెక్నాలజిస్ట్, జూనియర్ ఇంజినీర్(సివిల్), జూనియర్ ఇంజనీర్ (ఎలెక్ట్రికల్), టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఎన్టీటీసీ, డెంటల్ మెకానిక్, అనస్థీషియా టెక్నిషియన్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (JAA).
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: పోస్టును బట్టి నెలకు రూ.19,900ల నుంచి రూ. 44,900ల
వరకు జీతంగా చెల్లస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంటర్/డిగ్రీ/
డిప్లొమా/తత్సమాన అర్హత ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 30, 2022. వెబ్ సైట్: https://jipmer.edu.in/
0 comments:
Post a Comment