భారత రైల్వే విభాగంలో దాదాపు 2, 65,000 లకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం పార్లమెంటులో తెల్పింది. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మొత్తం 2,65,547 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిల్లో2,177 గెజిటెడ్ పోస్టులుకాగా, 2,63,370 నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.ఈ ఏడాది వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఆయా ఖాళీలను పూరించనున్నట్లు మంత్రి తన ప్రసంగంలో తెలిపారు. మొత్తం 2,177 గెజిటెడ్ పోస్టుల్లో విభాగాల వారిగా ఖాళీల వివరాలు ఈ విధంగా తెలిపారు.
సెంట్రల్ రైల్వేలో 56
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 87
ఈస్టర్న్ రైల్వేలో 195
ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 170
మెట్రో రైల్వేలో 22
నార్త్ సెంట్రల్ రైల్వేలో 141
నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 62
నార్త్ ఈస్ట్ ఫ్రంటీర్ రైల్వేలో 112
నార్తెర్న్ రైల్వేలో 115
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 100
సౌత్ సెంట్రల్ రైల్వేలో 43
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 88
సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 137
సౌతర్న్ రైల్వేలో 65
వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 59
వెస్ట్రన్ రైల్వేలో 172
ఇతర రైల్వే విభాగాల్లో 507 గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మొత్తం 2,63,370 నాన్ గెజిటెడ్ పోస్టుల్లో విభాగాల వారిగా ఖాళీల వివరాలు చూస్తే
సెంట్రల్ రైల్వేలో 27,177
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో8,447
ఈస్టర్న్ రైల్వేలో28,204
ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 15,268
మెట్రో రైల్వేలో 856
నార్త్ సెంట్రల్ రైల్వేలో 9,366
నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 14,231
నార్త్ ఈస్ట్ ఫ్రంటీర్ రైల్వేలో 15,477
నార్తెర్న్ రైల్వేలో 37,436
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 15,049
సౌత్ సెంట్రల్ రైల్వేలో 16,741
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 9,422
సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 16,847
సౌత్ ఇండియన్ రైల్వేలో 9,500
సౌత్ వెస్ట్రన్ రైల్వేలో 6,525
వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 11,073
వెస్ట్రన్ రైల్వేలో 26,227
ఇతర విభాగాల్లో 11,073 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ పోస్టులన్నింటినీ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల ద్వారా వివిధ సెషన్లలో భర్తీ చేస్తామని రైల్వే మినిస్టర్ తెలిపారు. కాగా గత నెల్లో వివిధ విభాగాల్లోని దాదాపు 35,281 రైల్వే నియామకాలను రద్దుచేసినట్లు మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి... https://chat.whatsapp.com/EkgDkXcksWBHUGYkGPgI1W
Best 10 Casinos in New York City - MapYRO
ReplyDeleteFind your lucky 20, best casino in New York City, ranked 하남 출장샵 #14 제주 출장샵 among luxury hotels in 군산 출장마사지 United States by 화성 출장안마 MapYRO. Use your #1 source to find 양산 출장마사지 the perfect