ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి జాబ్ మేళా(Job Mela)ల

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ఇటీవల వరుసగా జాబ్ మేళా(Job Mela)లకు సంబంధించిన ప్రకటనలు విడుదలవుతున్న విషయం తెలిసిందే.తాజాగా సంస్థ నుంచి మరో జాబ్ మేళాకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 26న నిర్వహించనున్న జాబ్ మేళాకు హాజరుకావాలని ప్రకటనలో పేర్కొన్నారు.
సంస్థలు, విభాగాల వారీగా ఖాళీలు..
Innovsource Services Private Limited: గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ సంస్థలోని ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. కృష్ణ&గుంటూరు అభ్యర్థులు ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15,500 నుంచి రూ.37 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు కృష్ణా&గుంటూరు జిల్లాలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు.
Reliance Jio: ఈ సంస్థలో హోమ్ సేల్స్ ఆఫీసర్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.79,400 వరకే వేతనం చెల్లించనున్నారు.
-ఇంకా Ramachandra Brothers, Navata Road Transport, HBD Financial Services, Medplus, Dhanl Loans&Services Ltd, Meesho సంస్థలో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, B/M/D ఫార్మసీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.వివరాలు:
-అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
-రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 26న ఉదయం 10 గంటలకు Kakaraparti Bhavanarayan(KBN) College, 9-42-104, KT Road, Opp. Srinivasa Mahal, Kothapet, Vijayawada-CRDA Region చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
-ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల జిరాక్స్ కాపీలు, ఆధార్ వెంట తీసుకురావాలని సూచించారు.
-అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9603748760, 8688842879, 9988853335 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి... 

https://chat.whatsapp.com/CgJUTKK2qoDDyg97Nc5Zr0

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.....

https://t.me/apjobs9



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top