నిరుద్యోగులకు యూపీఎస్సీ తీపి కబురు చెప్పింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీలో ప్రవేశానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 370 పోస్టులు, ఇండియన్ నావల్ అకాడమీలో 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ వివరాలు మీ కోసం..
-విద్యార్హత: ఇంటర్
-అభ్యర్థుల వయసు: 2003 జూలై నుంచి 2006 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
-ఆన్ లైన్ ఫీజు: రూ.100
వెబ్ సైట్: https://www.upsc.gov.in/
చివరితేదీ:11.01.2022
Job Notifications వాట్సాప్ గ్రూప్ నందు చేరండి:https://chat.whatsapp.com/FmDU6gt2oEE1enYZ8VCVqf
Job Notifications Telegram Group: https://t.me/apjobs9
0 comments:
Post a Comment