SEBI Recruitment | సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ ఆఫ్ ఇండియా(SEBI) వివిధ భాగాల్లో గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకి చెందిన ముంబై ప్రధాన కేంద్రంగానున్న సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ ఆఫ్ ఇండియా(SEBI) వివిధ భాగాల్లో గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 120

*దరఖాస్తుకు చివరి తేది: 2022 జనవరి 24

*ఇందులో ఆఫీసర్ గ్రేడ్-ఏ(అసిస్టెంట్ మేనేజర్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

జనరల్-80
లీగల్-16
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-14
రిసెర్చ్-7
ఆఫీషీయల్ లాంగ్వేజ్-3
*విద్యార్హతకు సబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.

*2021 డిసెంబర్ 31 నాటికి 30 ఏళ్ల వయస్సు మించకూడదు.

*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. (మొత్తం 3 ఫేజ్ ల్లో రాతపరీక్ష ఉంటుంది)

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.sebi.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top