ECIL Recruitment Notification | ECIL సంస్థలో ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) తీపి కబురు చెప్పింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ లోని సంస్థలో ఉన్న అప్రెంటిస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
*భర్తీ చేయనున్న మొత్తం ఖాళీలు: 150 -గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు–145, -డిప్లొమా అప్రెంటిస్లు-05

* ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్, ఈఈఈ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. 31-01-2022 నాటికి 25 ఏళ్లు మించని అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను బీఈ/ బీటెక్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారికి 18-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://www.ecil.co.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top