నిరుద్యోగులకు టెక్ మహింద్రా లిమిటెడ్ బంపరాఫర్ ఇచ్చింది. సంస్థ ఐటీ సర్వీసెస్ అండ్ ఐటీ కన్సల్టింగ్ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోందిఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- భర్తీ చేయనున్న పోస్టులు: టెక్ లీడ్, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, మేనేజర్, గ్రూప్ ప్రాక్టికల్ లీడ్, నెట్‌వర్క్ లీడ్, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, సీనియర్ ఇంజినీర్ తదితరాలు.
- విభాగాలు: ఐటీ, బిజినెస్ కన్సల్టింగ్, ఔట్ సోర్సింగ్.
- అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత టెక్నాలజీలో అనుభవం ఉండాలి.
- అవసరమైన నైపుణ్యాలు: ఎల్‌ఏఎన్/ డబ్ల్యూఏఎన్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేసి డెవలప్ చేయడం. డేటాబేస్ డిజైనింగ్ తెలిసి ఉండాలి. వెబ్ సర్వీసెస్‌లో అనుభవం ఉండాలి
- ఎంపిక విధానం: రాత పరీక్ష, టెక్నికల్ రౌండ్, హెచ్‌ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేది: 20.02.2022
- పని ప్రదేశాలు: చెన్నై, బెంగళూరు, హైదరాబాద్.
- నోటిఫికేషన్ వెబ్ సైట్ లింక్: https://careers.techmahindra.com/CurrentOpportunity.aspx
0 comments:
Post a Comment