బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) లో ఉద్యోగాలు

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) 247 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో 67 ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులు, 169 ట్రెయినీ ఇంజినీర్ పోస్టులు, 11 ట్రెయినీ ఆఫీసర్ పోస్టులున్నాయి.అర్హతలు: ప్రాజెక్టు ఇంజినీర్, ట్రెయినీ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబీజెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ పాసై ఉండాలి. పనిఅనుభవం ఉండాలి. ట్రెయినీ ఆఫీసర్ పోస్టులకు కనీసం 55 శాతం మార్కులతో ఫైనాన్స్ స్పెషలైజేషన్ తో ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 6 నెలల పనిఅనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: బీఈ/బీటెక్/బీఎస్సీ/ఎంబీఏలో సాధించిన మెరిట్ మార్కులు, పనిఅనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 4, 2022
వెబ్ సైట్: https://www.bel-india.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top