ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ నియామకాల కోసం డ్రైవ్ నిర్వహిస్తున్నారు నిరుద్యోగులు దీనిని ఉపయోగించుకోవచ్చు
KIO Motors: ప్రతిష్టాత్మకమైన కియో మోటార్స్ నందు ఉద్యోగ నియామకాలు
ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రదేశం: శ్రీ సాయి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్, అనంతపురం
ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీ:04.12.2021
పాల్గొనే కంపెనీలు: కియో మోటార్స్ మరియు justdial
ఉద్యోగాలు:200
విద్యార్హతలు: ఏదైనా బ్రాంచ్ నందు డిప్లమో చేసిన వారు మరియు డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు
అభ్యర్థులు వారి యొక్క బయోడేటా మరియు విద్యార్థులు సంబంధించిన జెరాక్స్ కాపీ మరియు ఆధార్ కార్డు తీసుకుని ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు
సంప్రదించాల్సిన నెంబర్లు: 9182920381, 7658902296
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన వారు క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/HCGSxSzj0qjEjUf9DhPVF4
Official Website:www.apssdc.in
Notification: Click Here
0 comments:
Post a Comment