నరోరా అటమిక్‌ పవర్‌ స్టేషన్‌..ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు

ఉత్తరప్రదేశ్‌లోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌)కి చెందిన నరోరా అటమిక్‌ పవర్‌ స్టేషన్‌..ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 72
పోస్టుల వివరాలు: నర్సు-05, స్టైపెండరీ ట్రెయినీలు/సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-09, ఫార్మసిస్ట్‌-01, ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌-01, స్టైపెండరీ ట్రెయినీ ఆపరేటర్‌-18, స్టైపెండరీ ట్రెయినీ మెయింటేనర్‌-24, అసిస్టెంట్‌-12, స్టెనోగ్రేడ్‌-02.
విభాగాలు:మెకానికల్, ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది : 27.12.2021

వెబ్‌సైట్‌: https://npcilcareers.co.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top