ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ (ఎన్ ఎఫ్ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 183 ఇందులో జూనియర్ ఇంజినీర్ ప్రొడక్షన్ 87, ఇన్స్ట్రుమెంటేషన్ 15, ఎలక్ట్రికల్ 7, లోకో అటెండెంట్ 23, అటెండెంట్ ఫిట్టర్ 17, ఎలక్ట్రికల్ 19, మార్కెటింగ్ రిప్రజంటేటివ్ 15 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. బీఎస్సీ, ఇన్స్ట్రుమెంటేషన్లో డిప్లొమా, ఎలక్ట్రికల్ డిప్లొమా, మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా, టెన్త్+ఐటీఐ చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 30 ఏళ్ల లోపువారై ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఆన్ లైన్ రాతపరీక్ష దరఖాస్తు విధానం: ఆన్లైన్
అప్లికేషన్ ఫీజు: రూ.200
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 10 వెబ్సైట్: https://www.nationalfertilizers.com/
0 comments:
Post a Comment