ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 1828 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ 2022-23 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది.

స్పెషలిస్ట్ ఆఫీసర్లు(స్కేల్ 1)

మొత్తం పోస్టులు -1828 ఇందులో ఐటీ ఆఫీసర్ 220, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 884, రాజభాష అధికారి 84, లా ఆఫీసర్ 44, హెస్ఆర్/పర్సనల్ ఆఫీసర్ 61, మార్కెటింగ్ ఆఫీసర్ 535.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత వయసు: నవంబర్ 23, 2021 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 175, మిగిలిన

అందరికి రూ.850

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 23, 2021

వెబ్ సైట్: https://ibps.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top