భారత ప్రభుత్వ రంగ సంస్థ, నవరత్న కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్.. వివిధ విభాగాల్లో డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.మొత్తం ఖాళీల సంఖ్య: 146
విభాగాలు: కెమికల్, సివిల్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్.
అర్హత: సంబంధిత విభాగాల్లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18-30ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 09.12.2021
వెబ్‌సైట్: https://www.oil-india.com
0 comments:
Post a Comment