పాఠశాల విద్యాశాఖలో ఏకంగా 5323 పోస్టుల తాత్కాలిక భర్తీకి అనుమతిస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ పాఠశాలలకు 2343 ఇన్ స్ట్రాక్టర్లు, 1435 ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు అలాగే కేజీబీవీ లకు… 937 పోస్ట్గ్రాడ్యుయేట్ రెసిడెన్షియల్ టీచర్ల పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు ఆదర్శ పాఠశాలలకు 397 ఒకేషనల్ ట్రైనర్లు, ఒకేషనల్ కోఆర్డినేటర్లు మరియు ప్రభుత్వ కళాశాలలకు 211 బోధన సిబ్బంది పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అనుమతులు జారీ చేసింది
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లో కోసం వాట్సప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/L1VEsZCyh0hHN8IZsh92lE
టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment