యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ప్రభుత్వరంగ సంస్థ అయిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 242

ఇందులో ఫిట్టర్ 80, ఎలక్ట్రిషియన్ 80, వెల్డర్ 40, టర్నర్ లేదా మెషినిస్ట్ 15, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 5, మెకానిక్ డీజిల్ లేదా మోటార్ వెహికిల్ 12, కార్పెంటర్ 5, ప్లంబర్ 5 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత : పదో తరగతి పాసై, ఐటీఐలో పూర్తిచేసి ఉండాలి. 

అభ్యర్థుల వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా 

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

దరఖాస్తులకు సమర్పించడానికి చివరితేదీ: అక్టోబర్ 29 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లో కోసం  వాట్సప్  మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/L1VEsZCyh0hHN8IZsh92lE

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి

https://t.me/apjobs9


పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్ ను సంప్రదించండి: http://uraniumcorp.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top