ఇంటర్మీడియట్ పరీక్షల హాల్టికెట్లను మంగళవారం నుంచి జారీ చేయనున్నట్లు ఇంటర్ఎడ్యుకేషన్బోర్డు కార్యదర్శి ఒమర్జలీల్సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
▪️ఈనెల 25వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
▪️ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు .
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్లను tsbie.cgg.gov.in వెబ్సైట్ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
హాల్ టికెట్లలో ఏమైనా తప్పులున్నట్లయితే వెంటనే ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్, లేదా జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ అధికారి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు
ఈ క్రింది లింక్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోండి:
వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/LXVErHb2nggEm0NvPihSLy
0 comments:
Post a Comment