Indian Navy Recruitment 2021 :ఇండియన్ నేవీ లో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసారు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోండి.
Indian Navy Recruitment: ఇండియన్ నేవీ లో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల:
మొత్తం ఖాళీలు:300
పోస్టులు :సెయిలర్ పోస్ట్లు భర్తీ చేస్తున్నారు
అర్హత : 10 వ తరగతి
ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
దరఖాస్తులు ప్రారంభం:29.10.21
దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ:02.11.2021
జీతం: ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో 14600 పిలుస్తారు శిక్షణ పూర్తి చేసిన తరువాత వారి స్కేల్ ఆధారంగా 21700 - 69100 వరకు చెల్లిస్తారు
వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/LXVErHb2nggEm0NvPihSLy
Compelete Notification: Download Notification
Online Application: Click Here
0 comments:
Post a Comment