కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీగా ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందిఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు.
▪️ మొత్తం ఖాళీలు: 3261
కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఫేజ్ 9 జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
▪️ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2021 అక్టోబర్ 25.
వయస్సు: ఉద్యోగాలకు కనీస వయస్సు 2021 జనవరి 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
▪️ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయడానికి చివరి తేదీ 2021 అక్టోబర్ 28.
▪️ పరీక్ష నిర్వహించే విధానం: ఫిబ్రవరిలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది.
విద్యార్హత: 10+2, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చెయ్యచ్చు.
దరఖాస్తు ఫీజు వచ్చేసి రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు వుంది.
పూర్తి వివరాలు ఈ క్రింది నోటిఫికేషన్ నందు ఉన్నవి గమనించగలరు
Tokkalodi
ReplyDelete