South Central Railway:దక్షిణ మధ్య రైల్వేలో 4103 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

South Central Railway : సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వేలో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది.

భర్తీ చేసే ఖాళీలు:

 ఏసీ మెకానిక్ 250, 
కార్పెంటర్ 18, 
డీజిల్ మెకానిక్ 531, ఎలక్ట్రిషియన్ 1019, ఎలక్ట్రానిక్ మెకానిక్ 92, 
ఫిట్టర్ 1460, 
మెషినిస్ట్ 71, 
ఎంఎంటీఎం 5, ఎంఎండబ్ల్యూ 24, 
పెయింటర్ 80, 
వెల్డర్ 553 అప్పెంటీస్ ల ఖాళీలనుభర్తీ చేయనున్నారు.

విద్యార్హత: అభ్యర్ధులు కనీసం ఇంటర్మీడియట్, తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. కనీసం 50శాతం మార్కులతో పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణుత కలిగి ఉండాలి. 

▪️వయస్సు 2021 అక్టోబరు 04 నాటికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. 

ఎంపిక చేసే విధానం: పదోతరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు చేసే విధానం:
ధరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తు ఫీజును ఇతరులకు 100రూపాయలు గాను, ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. 

▪️ధరఖాస్తులకు సమర్పించడానికి ఆఖరి తేదీ:03.11.21

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి 

 
▪️పూర్తి వివరాలకు వెబ్ సైట్ scr.indianrailways.gov.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top