Infosys Recruitment:ఇన్ఫోసిస్‌లో ఉద్యోగ అవకాశాలు..

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) దేశవ్యాప్తంగా వివిధ జాబ్ ప్రొఫైల్స్ కోసం ఆన్ లైన్ అప్లికేషన్లను స్వీకరిస్తోంది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ RPA డెవలపర్/కన్సల్టెంట్, ప్రిన్సిపాల్ ఆర్కిటెక్ట్, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్-జావా మైక్రో సర్వీసెస్‌తో సహా అనేక జాబ్ ప్రొఫైల్‌ల కోసం నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో మెజారిటీ (Megarity) ఉద్యోగాలు బెంగుళూరుకు చెందినవే ఉన్నాయి. ఇటీవలే ఇన్ఫోసిస్ పలు రిక్రూట్మెంట్ డ్రైవ్ (Recruitment Drive) ల ద్వారా భారతదేశంలో 19,230 గ్రాడ్యుయేట్లను నియమించింది. అంతే కాకుండా విదేశాల్లో 1,941 మంది కొత్త వారిని ఉద్యోగంలోకి తీసుకొంది.

దరఖాస్తు చేసుకొనే విధానం..
Step 1 : కేవలం ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
Step 1 : అనంతరం అధికారిక వెబ్ సైట్ https://www.infosys.com/careers/apply.html సందర్శించాలి.

వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగం నోటిఫికేషన్ల కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top