పోస్టులు: ప్రొబేషనరీ ఆఫీసర్లు(పీవో)
మొత్తం పోస్టుల సంఖ్య: 2056(రెగ్యులర్ పోస్టులు-2000, బ్యాక్‌లాగ్ పోస్టులు 56).
విద్య అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
► వయసు: 01.04.2021 నాటికి 21-30ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
► ఎంపిక విధానం: మూడంచెల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు చేసుకునే విధానం: ఆన్‌లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.10.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ మరియు వివిధ ప్రైవేటు కంపెనీలు విడుదల చేసే నోటిఫికేషన్లు మాత్రమే అందించబడతాయి టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి
Whatsapp Group:
పూర్తి నోటిఫికేషన్:Click Here
వెబ్‌సైట్: https://bank.sbi/web/careers
0 comments:
Post a Comment