సౌత్ ఇండియా బ్యాంకు నందు ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.....
▪️ దరఖాస్తులు ప్రారంభం:01.09.21
▪️ దరఖాస్తు ముగింపు తేదీ:08.09.21
▪️నియామకం చేపట్టే పోస్టులు: ప్రొబేషన్ ఆఫీసర్ స్కేల్-1
▪️ విద్యార్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు www.southindiabank.com ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
Online Application: Click Here to Apply
Complete Notification: Click Here
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment