Ministry of Defence Recruitment 2021: రక్షణ రంగంలో ఉద్యోగాలు | పదోతరగతి అర్హతతో | మొత్తం పోస్టులు:400

కేంద్ర రక్షణ శాఖ (Ministry of Defence) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 
బెంగళూరులోని ఏఎస్‌సీ సెంటర్ సౌత్ కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది కేంద్ర రక్షణ శాఖ. 
▪️మొత్తం  ఖాళీలు:400

▪️ భర్తీ చేసే పోస్టులు:

 సివిల్ మోటార్ డ్రైవర్, క్లీనర్, కుక్, సివిలియన్ కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్, లేబర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టులున్నాయి. 

▪️ దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరు తేదీ: 2021 సెప్టెంబర్ 17  . 

దరఖాస్తు ఎలా చేయాలి?

ఆసక్తి గల అభ్యర్థులు పోస్టు ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 

దరఖాస్తు  అధికారిక నోటిఫికేషన్‌లోనే ఉన్నది అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోగలరు

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసిన వారు ఈ క్రింది గ్రూపులో చేరండి

నోటిఫికేషన్ మరియు అప్లికేషన్: Click Here
Posted in:

Related Posts

1 comment:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top