భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలకా్ట్రనిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్)... వివిధ ట్రేడ్ అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
▪️ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్ తదితరాలు
▪️ఖాళీలు 243
▪️అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ) ఉత్తీర్ణత.
▪️వయసు: అక్టోబరు 14 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
▪️ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
▪️డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు: సెప్టెంబరు 20 నుంచి 25 వరకు
▪️డాక్యుమెంట్ వెరిఫికేషన్ వేదిక: ఎలకా్ట్రనిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవల్‌పమెంట్ సెంటర్(సీఎల్‌డీసీ), నలంద కాంప్లెక్స్, టీఐఎఫ్ఆర్ రోడ్, ఈసీఐఎల్, హైదరాబాద్-500061.
▪️దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
▪️దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 16
▪️వెబ్‌సైట్: http://www.ecil.co.in/
0 comments:
Post a Comment