డీఎంహెచ్వో, తూర్పుగోదావరి 105 మెడికల్ స్టాఫ్ కొలువులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్వో).. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ ఎం) ద్వారా ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపది కన మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 71
► పోస్టుల వివరాలు:
సైకియాట్రిస్ట్-02,
ఫోరెన్సిక్ స్పెషలిస్ట్-01,
కార్డియాలజిస్ట్-1
ఫోర్సైనిక్ స్పెషలిస్ట్-1
వైద్యాధికారులు-42,
ఆడియో మెట్రో సీన్:4
కన్సల్టెంట్ క్వాలిటీ మానిటర్-01
హాస్పిటల్ సానిటరీ అటెండెంట్-1
ఫ్లోరోసిస్ ల్యాబ్ టెక్నీషియన్లు-01
స్టాఫ్ నర్సులు-38,
సైక్రియాటిక్ నర్స్-2,
ఎన్పీహెచ్సీఈ ఫిజియోథెరపిస్ట్/ఆక్యుపేషనల్ థెరపిస్ట్-03
ఎన్టీసీపీ సోషల్ వర్కర్-02
ఎన్టీసీపీ సోషల్ వర్కర్-02
► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్ఎం /బీఎస్సీ(నర్సింగ్), బీపీటీ, ఎంఎస్డబ్ల్యూ/ ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యాశాఖాధికారి కార్యాలయం, కాకినాడ తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021
► వెబ్సైట్: www.eastgodavari.ap.gov.in
Offcial Notification: Click Here
0 comments:
Post a Comment