డీఎంహెచ్‌వో, పశ్చిమగోదావరి జిల్లాలో 83 మెడికల్ స్టాఫ్ కొలువులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ ఎం) ద్వారా ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపది కన మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 83
► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్-01, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్-01, జనరల్ ఫిజిషియన్-01, ఎన్‌పీసీడీసీ ైÐð ద్యాధికారులు-10, ఎన్‌బీఎస్‌యూసీ వైద్యాధికారులు-14, స్టాఫ్ నర్సులు-21, సెకియాట్రిక్ నర్స్-01, జిరియాట్రిక్/పెల్లవేటివ్ కేర్ నర్సులు-03, మెడికల్ కాలేజి ల్యాబ్ టెక్నీషియన్‌లు-19, ఫ్లోరోసిస్ ల్యాబ్ టెక్నీషియన్లు-01, ఎన్‌పీహెచ్‌సీఈ ఫిజియోథెరపిస్ట్/ఆక్యుపేషనల్ థెరపిస్ట్-03, ఆడియో మెట్రీషియన్-03, ఎన్‌ఎంహెచ్‌పీ సోషల్ వర్కర్-01, ఎన్‌టీసీపీ సోషల్ వర్కర్-01, కన్సల్టెంట్ క్వాలిటీ మానిటర్-01, ఎన్‌పీహెచ్‌సీఈ హాస్పిటల్ అటెండెంట్-03, ఎన్‌పీహెచ్‌సీఈ అటెండెంట్-03.
► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్‌ఎం /బీఎస్సీ(నర్సింగ్), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యాశాఖాధికారి కార్యాలయం, ఏలూరు ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 18.09.2021
► వెబ్‌సైట్: www.westgodavari.ap.gov.in
Offcial Website;Click Here
0 comments:
Post a Comment