పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC )లో కాంట్రాక్టు ప్రాతిపదికన 259 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 259
పోస్టులు: ప్రాజెక్ట్ ఇంజినీర్ 249, ప్రాజెక్ట్ అసోసియేట్ 4, ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ 6
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ, అనుభవం ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.500 చెల్లించాలి. దరఖాస్తు: ఆన్లైన్లో వెబ్సైట్: https://www.cdac.in
0 comments:
Post a Comment