AP EAPCET ఫలితాలు రేపే

ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ-ఈఏపీసెట్‌ ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి.ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఈ ఫలితాలను విడుదల చేస్తారని సమాచారంఆగస్టు 19 నుంచి 25 వరకు ఈ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 1.76 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,66,460 మంది పరీక్షలకు హాజరయ్యారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top