భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ లో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఏఎస్ఈ యూనిట్స్‌ 71 సబ్‌ఏరియా/హెచ్‌క్యూ నార్తర్న్‌ పురుష అభ్యర్థుల నుంచి వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.మొత్తం ఖాళీలు: 17

పోస్టులు-ఖాళీలు: ఫైర్‌మన్‌-15, లేబరర్‌-02

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.18,000 నుంచి రూ.45,700 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఫిజికల్‌ టెస్ట్‌, ప్రాక్టికల్‌ టెస్ట్‌, రాతపరీక్ష ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో

చిరునామా: ఏఎస్‌సీ యూనిట్స్‌ 71 సబ్‌ఏరియా/హెచ్‌క్యూ నార్నర్న్‌ కమాండ్‌

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 15

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/ Authentication.aspx
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top