బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వారు ఆఫీసర్స్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు..
మొత్తం పోస్టులు:190
నియామకం చేపట్టే పోస్టులు:
1.అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్
2.సెక్యూరిటీ ఆఫీసర్
3.లా ఆఫీసర్
4.హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్
5.విండోస్ అడ్మినిస్ట్రేటర్
6.ప్రోడక్ట్ సపోర్ట్ ఇంజనీర్
7.నెట్వర్క్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్
8.ఈమెయిల్ అడ్మినిస్ట్రేటర్
అభ్యర్థులు ఎంపిక
రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
అప్లికేషన్ ఫీజు:
జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 1180 రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 118 రూపాయలు ...అంగ వైకల్యం కలవారికి మరియు మహిళలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు
ఎలా దరఖాస్తు చేయాలి:
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
దరఖాస్తులు ప్రారంభం:01.09.21
దరఖాస్తు ముగింపు తేదీ:19.09.21
అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అవగాహన చేసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోగలరు
ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
పూర్తి నోటిఫికేషన్:Click Here
ఆన్లైన్ అప్లికేషన్: Click Here
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment