ఎస్‌ఎస్‌బీలో 115 హెడ్ కానిస్టేబుల్ ఖాళీలు
భారత ప్రభత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) డైరెక్టరేట్ జనరల్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)
మొత్తం ఖాళీలు: 115
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, ఇంగ్లిష్, హిందీ టైపింగ్ నైపుణ్యాలు.
వయసు: 18 నుంచి 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్(జులై 24-30) లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.
వెబ్‌సైట్: www.ssbrectt.gov.in/
0 comments:
Post a Comment