Railway Recruitment: స్పోర్ట్స్ కోటాలో గ్రూప్-సి పోస్టుల్ని భర్తీ చేస్తున్న రైల్వే శాఖ

దీనిలో మొత్తం 21 పోస్టుల్ని ప్రకటించింది.

ఈ క్రీడల్లో రాణించినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు.

ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. మొత్తం ఖాళీలు 21.

అథ్లెటిక్స్- 7, హ్యాండ్ బాల్- 3, హాకీ- 3, బాస్కెట్ బాల్- 3, క్రికెట్- 1, డైవింగ్- 1, రెజ్లింగ్- 1, వాటర్ పోలో- 1, టేబుల్ టెన్నిస్- 1.

విద్యార్హతలు చూస్తే - లెవెల్ 4, లెవెల్ 5 ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.

లెవెల్ 2, లెవెల్ 3 పోస్టులకు 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి.

అలానే అభ్యర్థులు 2019 ఏప్రిల్ 1 నుంచి 2021 జూలై 28 మధ్య సంబంధిత క్రీడల్లో రాణించి ఉండాలి.

ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేసే పోస్టులు కాబట్టి ఆయా క్రీడల్లో రాణించిన వారే అప్లై చేయాలి.

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 ఆగస్ట్ 4న ప్రారంభం అవుతుంది.

అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 3 చివరి తేదీ.

వయస్సు 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.

అంటే 1997 జనవరి 2 నుంచి 2004 జనవరి 1 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేయొచ్చు.

దరఖాస్తు ఫీజు- రూ.500.

ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్, మహిళలకు రూ.250.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.rrc-wr.com/ వెబ్‌సైట్‌లో చూడచ్చు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top